Wednesday, February 14, 2018

పాఠం

పాఠం కానిది ఏది నేర్చుకునే పాటవం నీ(మీ)కుంటే....
ప్రయాణం అయినా ప్రణయం  అయినా ప్రళయం అయినా.....

లోకం

అబద్ధాన్ని అలవోకగా నమ్మే ఈ లోకం,
నిజాన్ని నమ్మడానికి మాత్రం సాక్ష్యం అడుగుతుంది.